వాతావరణ మార్పులతో తెలంగాణ పంటలకు కొత్త తెగుళ్ల ముప్పు: పరిష్కారాలివే
భారతదేశం, సెప్టెంబర్ 8 -- తెలంగాణ రైతులకు వర్షపాతం పరిమాణమే కాకుండా, వర్షాలు కురిసే సమయం, పొడి వాతావరణం, ఆకస్మిక వర్షాలు, ఉష్ణోగ్రతల్లో మార్పులు ప్రధాన సమస్యగా మారాయి. ఈ వాతావరణ వైపరీత్యాలు రాష్ట్రంలో పండే ప్రధాన పంటలైన పత్తి, మిర్చి, వరి, మొక్కజొన్న ఎదుగుదలతో పాటు పురుగులు, తెగుళ్ల ప్రవర్తనను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.
పత్తి పంట ఉష్ణోగ్రతలు, నేల తేమలోని మార్పులకు వేగంగా స్పందిస్తుంది. వర్షాలు ఆలస్యమైతే విత్తనాలు సరిగ్గా మొలకెత్తక, వేరు వ్యవస్థ బలహీనపడుతుంది. నేలలో తేమ తగ్గడం వల్ల మొక్కలు పోషకాలను సరిగ్గా గ్రహించలేవు. అధిక ఉష్ణోగ్రతలకు పొడి వాతావరణం తోడైతే నీటి ఆవిరి శాతం పెరిగి మొక్కలు త్వరగా క్షీణిస్తాయి. ఐసీఏఆర్ (ICAR) పరిశోధనల ప్రకారం.. తరచూ మారే వాతావరణం పత్తి దిగుబడిని దెబ్బతీయడమే కాకుండా రసం పీల్చే పురుగులు, కలుపు మొక్కల తీవ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.