వాట్సాప్‌లోనూ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.. మీ సేవలో కూడా!
భారతదేశం, జూలై 21 -- హైదరాబాద్ (కోర్ అర్బన్ రీజియన్ - CURE) పరిధిలోని పేద, మధ్యతరగతి ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అందుబాటు ధరల్లో నిర్మించే ఫ్లాట్ల కోసం దరఖాస్తు ప్రక్రియ (జూలై 21, 2026) నుంచి 'మీసేవ' పోర్టల్‌లో ప్రారంభమైంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 10, 2026ని తుది గడువుగా నిర్ణయించారు.
ప్రతి ఫ్లాట్ బిల్ట్-అప్ ఏరియా 528 చదరపు అడుగులు (sft) కాగా, కార్పెట్ ఏరియా 400 చదరపు అడుగులుగా ఉంటుంది. ఒక్కో ఫ్లాట్ నిర్మాణ అంచనా వ్యయం రూ. 11 లక్షలు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం రూ. 5 లక్షల సబ్సిడీని అందిస్తుంది. సబ్సిడీ మినహాయించి, లబ్ధిదారుడు మిగిలిన రూ. 6 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. భూమి కూడా ప్రభుత్వం చూపిస్తుంది. వార్షిక కుటుంబ ఆదాయం రూ. 6 లక్షల వరకు ఉన్న కుటుంబాలు ఈ పథకానికి అర్హుల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.