వర్షాకాలంలో బట్టలు గలీజ్ వాసన వస్తున్నాయా? 6 సింపుల్ చిట్కాలతో ఫ్రెష్ స్మెల్
భారతదేశం, జూన్ 13 -- వర్షాకాలం ఎండల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కానీ గృహిణులకు మాత్రం బట్టలు ఆరబెట్టడం ఒక పెద్ద తలనొప్పిగా మారుతుంది. నిరంతరం కురిసే వర్షాలు, మబ్బులతో కూడిన వాతావరణం, ఎండ లేకపోవడం వల్ల బట్టలు త్వరగా ఆరవు. దీనివల్ల బట్టల నుండి ఒక రకమైన కుళ్లిన వాసన లేదా చెడు వాసన(Musty Smell) వాసన వస్తుంది. అంతేకాదు బట్టల్లో తేమ ఎక్కువ కాలం ఉండటం వల్ల వాటిపై బ్యాక్టీరియా, ఫంగస్ చేరే ప్రమాదం కూడా ఉంది.
ఈ వర్షాకాలంలో మీ బట్టల నుంచి ఎలాంటి దుర్వాసన రాకుండా, ఎల్లప్పుడూ సువాసనభరితంగా ఉండాలంటే హోమ్ మేడ్ టిప్స్ ఇక్కడ ఉన్నాయి.
చాలా మంది ఎక్కువ సర్ఫ్ లేదా లిక్విడ్ వాడితే బట్టలు బాగా క్లీన్ అవుతాయని, వాసన రావని అనుకుంటారు. కానీ అది తప్పు. ఎక్కువ డిటర్జెంట్ వాడటం వల్ల అది బట్టల పోగులలో పేరుకుపోయి, తేమను బంధించి ఉంచుతుంది. దీనివల్ల బ్యాక్టీరియా చేరి వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.