భారతదేశం, ఫిబ్రవరి 3 -- పెప్సికో బాట్లింగ్ దిగ్గజం 'వరుణ్ బెవరేజెస్' మంగళవారం (ఫిబ్రవరి 3, 2026) తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్ 31, 2025తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ అన్ని విభాగాల్లోనూ మెరుగైన పనితీరు కనబరిచింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో Rs.195.6 కోట్లుగా ఉన్న నికర లాభం, ఈసారి 33 శాతం వృద్ధితో Rs.260 కోట్లకు చేరింది.
2025 క్యాలెండర్ ఇయర్ మొత్తానికి చూస్తే, కంపెనీ పన్ను అనంతర లాభం (PAT) 16.2 శాతం పెరిగి Rs.3,062 కోట్లుగా నమోదైంది. వేసవి కాలంలో వాతావరణ మార్పుల వల్ల కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ, కంపెనీ స్థిరమైన వృద్ధిని సాధించిందని వరుణ్ బెవరేజెస్ చైర్మన్ రవి జైపూరియా తెలిపారు. "మా బిజినెస్ మోడల్ ఎంత పటిష్టంగా ఉందో ఈ ఫలితాలే నిదర్శనం" అని ఆయన పేర్కొన్నారు.
డివిడెండ్ ప్రకటన: త్రైమాసిక ఫలితాలతో పాటు, కంపెనీ తన వాటాదారులకు ఫైనల్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.