వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనుల్లో జాప్యంపై సీఎం రేవంత్ సీరియస్ - కీలక ఆదేశాలు!
భారతదేశం, సెప్టెంబర్ 22 -- వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పరంగా గ్రీన్ ఛానల్లో నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ నిర్మాణంలో జాప్యం జరగడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల నిర్మాణ పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణ పనుల్లో జరుగుతున్న ఆలస్యంపై ఈ సందర్భంగా అధికారులపై ఆయన తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వపరంగా గ్రీన్ ఛానల్లో అవసరమైన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నప్పటికీ.. పనుల్లో ఎందుకు పురోగతి కనిపిండం లేదని ఆయన ప్రశ్నించారు.
నిర్మాణ వేగాన్ని పుంజుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.