వరంగల్, విజయవాడ మీదుగా బెంగళూరు - ఈ డైలీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఇక రెగ్యులర్! టైమింగ్స్ ఇలా
భారతదేశం, ఆగస్టు 28 -- Danapur SMVT Bengaluru Daily Express : తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే ప్యాసింజర్లకు కేంద్ర రైల్వే శాఖ తీపి కబురు అందించింది. ప్రయాణికుల తీవ్ర రద్దీ, డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని దానాపూర్ - SMVT బెంగళూరు - దానాపూర్ (రైలు నంబర్లు 22365 / 22366) మధ్య నడుస్తున్న ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలును క్రమబద్ధీకరించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయంతో బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య ప్రయాణించే వేలాది మంది ప్రయాణికులకు మరింత మెరుగైన రైలు రవాణా సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఈ డైలీ ఎక్స్‌ప్రెస్ రైలు వరంగల్, విజయవాడ, ఒంగోలు, గూడూరు మీదుగా ప్రయాణిస్తుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ప్రధాన స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.
ఈ రైలు దానాపూర్‌లో మధ్యాహ్నం 14:45 గంటలకు బయలుదేరి, ఆరా వద్ద 15:16/15:18 గంటలకు ఆ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.