వయస్సు దాచేస్తున్న టీనేజర్లు.. ఇన్స్టాగ్రామ్లో ఏఐ పహారా
భారతదేశం, నవంబర్ 10 -- ఇన్స్టాగ్రామ్లో పెద్దవారిగా చెలామణి అయ్యేందుకు తమ పుట్టిన తేదీని తప్పుగా నమోదు చేస్తున్న టీనేజర్లకు చెక్ పెట్టేందుకు సోషల్ మీడియా దిగ్గజం 'మెటా' రంగంలోకి దిగింది. ఖాతాదారుల ప్రవర్తన, ఇతర సంకేతాలను విశ్లేషించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత సాంకేతికతను ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. పిల్లల ఆన్లైన్ భద్రతపై ప్రపంచ దేశాల ప్రభుత్వాల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో మెటా ఈ దిశగా అడుగులు వేస్తోంది.
ఈ సరికొత్త ఏఐ పరిజ్ఞానం ద్వారా 13 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న వినియోగదారులు అడల్ట్ అకౌంట్లు వాడుతున్నట్లు తేలితే, వాటిని ఆటోమేటిక్గా 'టీన్ అకౌంట్' (Teen Account) కేటగిరీలోకి మారుస్తారు. ఇన్స్టాగ్రామ్ 2024 సెప్టెంబర్లోనే ఈ టీన్ అకౌంట్స్ విధానాన్ని ప్రారంభించింది. దీనివల్ల తెలియని వ్యక్తుల నుంచి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.