వడ్డీ రేట్లు డిసెంబరులో మరో అరశాతం పెరుగుతాయి.. ఎస్బీఐ ఛైర్మన్ అంచనా
భారతదేశం, అక్టోబర్ 26 -- భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) రాబోయే డిసెంబర్ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో వడ్డీ రేట్లను 0.50 శాతం (50 బేసిస్ పాయింట్లు) పెంచే అవకాశం ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఛైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు. ఆ తర్వాత 2027 ఫిబ్రవరి నాటికి వడ్డీ రేట్ల పెంపునకు విరామం లభించవచ్చని ఆయన అంచనా వేశారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) అధిపతిగా కూడా వ్యవహరిస్తున్న శెట్టి, సోమవారం జరిగిన 'బిజినెస్ స్టాండర్డ్ బీఎఫ్ఎస్ఐ ఇన్సైట్ సమ్మిట్'లో మాట్లాడుతూ ఈ విషయాలను పంచుకున్నారు.
వడ్డీ రేట్లు పెరిగితే వ్యక్తిగత వినియోగ రుణాలు, కొనుగోలు వ్యయంపై కొంత ప్రభావం పడే అవకాశం ఉన్నప్పటికీ, బ్యాంకింగ్ వ్యవస్థలోని రీటైల్ రుణాల నాణ్యతకు ఎలాంటి ముప్పు ఉండదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వృద్ధి రేటు 7.1 శ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.