వచ్చే ఎన్నికల్లో అధిక మెజారిటీతో గెలవాలి : ఏఐసీసీ ఇన్ఛార్జి బీఎం సందీప్ కుమార్
భారతదేశం, నవంబర్ 22 -- తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేయడంతో పాటు, రాబోయే ఎన్నికలకు శ్రేణులను సన్నద్ధం చేసే లక్ష్యంతో గాంధీభవన్లో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ(PAC) కీలక సమావేశం నిర్వహించింది. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల నూతన ఇన్ఛార్జ్ బీఎం సందీప్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో, ఇప్పటివరకు అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) అంశంపై రాష్ట్రవ్యాప్తంగా పార్టీ చేపట్టిన కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో అనుసరించాల్సి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.