భారతదేశం, మార్చి 23 -- ప్రపంచంలోనే అత్యంత సున్నితమైన సముద్ర మార్గాల్లో ఒకటైన 'హార్ముజ్ జలసంధి' (Strait of Hormuz) గుండా రెండు భారీ భారతీయ ఎల్పీజీ నౌకలు విజయవంతంగా ప్రయాణిస్తున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ, భారత జెండాతో ఉన్న 'జగ్ వసంత్', 'పైన్ గ్యాస్' అనే రెండు నౌకలు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నట్లు షిప్-ట్రాకింగ్ డేటా వెల్లడించింది.
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ఇరాన్ క్లియరెన్స్ ఇచ్చిన సురక్షిత మార్గాల ద్వారా ఈ నౌకలు ప్రయాణిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ దక్షిణ తీరానికి దగ్గరగా ఉన్న ఖేష్మ్ (Qeshm), లారక్ (Larak) దీవుల మీదుగా ఈ నౌకలు వెళ్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాపేక్షంగా సురక్షితమైన మార్గమని నిపుణులు భావిస్తున్నారు.
సోమవారం ఉదయం యూఏఈ తీరం నుంచి ఈ రెండు నౌకలు ఉత్తర దిశగా కదలడం ప్రారంభించాయి. భద్ర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.