వంటగది పైన బెడ్ రూమ్ ఉండొచ్చా...? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది..! పరిహారాలేంటి..?
భారతదేశం, మే 23 -- Bedroom above Kitchen Vastu : నేటి ఆధునిక కాలంలో.. ముఖ్యంగా నగరాలలో స్థలం కొరత కారణంగా చాలామంది ఇళ్లను మల్టీ స్టోరీ (పై అంతస్తులు) పద్ధతిలో నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో స్థలాన్ని ఆదా చేసేందుకు కింద వంటగది (Kitchen), దానిపై భాగంలో పడకగదిని (Bedroom) ఏర్పాటు చేసుకుంటున్నారు. చూడటానికి ఈ పద్ధతి ఎంతో సౌకర్యవంతంగా, ఆధునికంగా అనిపించినప్పటికీ.. వాస్తు శాస్త్రం ప్రకారం ఇది అత్యంత తీవ్రమైన వాస్తు దోషంగా పరిగణించబడుతుంది.
వంటగది అనేది ఇంటి యొక్క అగ్ని కేంద్రం. అలాంటి చోట నిరంతరం మంటలు మండుతూ ఉండటం వల్ల కాలక్రమేణా అక్కడ ఒక శక్తివంతమైన 'అగ్ని వలయం' ఏర్పడుతుంది. ఇది నేరుగా పై అంతస్తుపై తన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. పడకగది సరిగ్గా ఈ ప్రదేశంలో ఉంటే, ఆ గదిలో నిద్రించేవారు తెలియకుండానే ఈ తీవ్రమైన అగ్ని శక్తి ప్రభావానికి గురవుతారు....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.