భారతదేశం, ఫిబ్రవరి 3 -- పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం (ఫిబ్రవరి 3, 2026) లోక్సభలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రతిపక్ష సభ్యుల నిరసనలు, నినాదాలతో సభ హోరెత్తింది. సభా మర్యాదలకు విఘాతం కలిగించారనే ఆరోపణలతో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలను ప్రస్తుత సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ చైర్లో ఉన్న దిలీప్ సైకియా ప్రకటించారు.
మాజీ ఆర్మీ చీఫ్ ఎం.ఎం. నరవణే ఇంకా ప్రచురితం కాని తన 'మెమోయిర్' (జ్ఞాపకాల పుస్తకం)లో పేర్కొన్న కొన్ని ముసాయిదా అంశాలపై చర్చించాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పట్టుబట్టారు. అయితే, దీనికి స్పీకర్ అనుమతి నిరాకరించడంతో కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. నిరసన వ్యక్తం చేస్తూ కొందరు ఎంపీలు కాగితాలు చింపి చైర్ వైపు విసిరారు.
సభ్యుల ప్రవర్తనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.