భారతదేశం, మార్చి 6 -- పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు అత్యంత కఠినమైన హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్ ముందు కేవలం ఒకే ఒక మార్గం ఉందని, అది "షరతులు లేని లొంగుబాటు" (Unconditional Surrender) మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం (మార్చి 6) తన 'ట్రూత్ సోషల్' వేదికగా ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
"షరతులు లేని లొంగుబాటుకు అంగీకరిస్తే తప్ప ఇరాన్‌తో ఎలాంటి ఒప్పందం కుదరదు" అని ట్రంప్ కరాఖండిగా చెప్పారు. ఒకవేళ ఇరాన్ ఈ ప్రతిపాదనకు తలొగ్గి, తమకు ఆమోదయోగ్యమైన కొత్త నాయకులను ఎన్నుకుంటే.. ఆ దేశాన్ని ఆర్థికంగా పునర్నిర్మించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన హామీ ఇచ్చారు.
ఇరాన్ భవిష్యత్తుపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లొంగుబాటు తర్వాత ఇరాన్ వినాశనం అంచు ను...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.