లేపాక్షి ఉత్పత్తులపై క్యూఆర్ కోడ్ సిస్టమ్.. స్కాన్ చేస్తే పూర్తి సమాచారం
భారతదేశం, ఆగస్టు 6 -- ఆంధ్రప్రదేశ్ ప్రాచీన హస్తకళలు, సాంప్రదాయ కళారూపాలకు ప్రపంచస్థాయిలో ప్రాచుర్యం కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ(లేపాక్షి) ఒక వినూత్న అడుగు వేసింది. రాష్ట్రంలోని విశిష్ట కళాఖండాల సమగ్ర వివరాలను, వాటిని రూపొందించిన హస్తకళాకారుల సమాచారాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు గాను నూతనంగా క్యూఆర్ కోడ్ విధానాన్ని అధికారికంగా అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఈ నూతన సాంకేతిక విధానం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచన నుండి రూపుదిద్దుకుందని ఎపీ హస్తకళల అభివృద్ధి సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
వినియోగదారులు లేదా పర్యాటకులు లేపాక్షి షోరూమ్‌లలో కళాఖండాలపై ఉండే క్యూఆర్ కోడ్‌ను తమ స్మార్ట్‌ఫోన్ ద్వారా స్కాన్ చేయగానే ఆ ఉత్పత్తికి సంబంధించిన పూర్తి వివరాలు డిజ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.