లిస్టింగ్ తర్వాత జియో ధమాకా: క్యూ2లో Rs.8,389 కోట్ల లాభం
భారతదేశం, అక్టోబర్ 30 -- స్టాక్ మార్కెట్లో అరంగేట్రం చేసిన తొలివారంలోనే జియో ప్లాట్‌ఫామ్స్ అద్భుతమైన ఆర్థిక ఫలితాలతో మెరిసింది. నూతన చందాదారుల చేరిక, హోమ్ బ్రాడ్‌బ్యాండ్ విస్తరణ, డిజిటల్ సేవల విభాగంలో లభించిన ఆదరణతో ఈ ఏడాది జులై-సెప్టెంబరు త్రైమాసికంలో (క్యూ2) మెరుగైన వృద్ధిని నమోదు చేసింది.
శుక్రవారం మార్కెట్ వేళలు ముగిసిన అనంతరం కంపెనీ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబరు త్రైమాసికంలో జియో ప్లాట్‌ఫామ్స్ నికర లాభం క్రితం ఏడాదితో పోలిస్తే 13.7 శాతం పెరిగి రూ. 8,389 కోట్లకు చేరింది. మునుపటి త్రైమాసికంతో (క్యూ1) పోలిస్తే లాభం 8 శాతం పెరిగింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం వార్షిక ప్రాతిపదికన 11.4 శాతం పెరిగి రూ. 40,475 కోట్లకు చేరుకుంది.
కనెక్టివిటీ విభాగంలో 11 శాతం, డిజిటల్ సేవల విభాగంలో 16 శాతం మేర ఆదాయ వృద్ధి నమోదైంది. గత ఏప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.