లివర్ క్యాన్సర్‌తో సీరియల్ హీరోయిన్ పోరాటం- చికిత్సలతో నరకం- భర్త పుట్టినరోజున దీపికా ఎమోషనల్ నోట్- జేబు ఖాళీగా ఉందంటూ!
భారతదేశం, జూన్ 21 -- Serial Actress Deepika Kakar Emotional Post On Husband Birthday: బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన నటి, బిగ్ బాస్ సీజన్ 12 విజేత దీపికా కాకర్ జీవితం ఇప్పుడు ఒక అగ్నిపరీక్షను ఎదుర్కొంటోంది. గతేడాది మే నెల నుంచి ఆమె స్టేజ్ 2 లివర్ క్యాన్సర్‌తో (కాలేయ క్యాన్సర్) పోరాడుతున్నారు.
వరుస సర్జరీలు, కీమోథెరపీ చికిత్సలతో ఎంతో నరకం చూస్తున్నప్పటికీ, దీపికా గుండె నిబ్బరంతో ముందడుగు వేస్తున్నారు. ఈ సుదీర్ఘ పోరాటంలో ఆమె వెన్నంటి నిలిచిన భర్త, నటుడు షోయబ్ ఇబ్రహీం పుట్టినరోజు సందర్భంగా శనివారం (జూన్ 20) దీపికా పెట్టిన ఒక పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
సూపర్ హిట్ హిందీ సీరియల్ 'ససురాల్ సిమర్ కా' ద్వారా దేశవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ సంపాదించుకున్న హీరోయిన్ దీపికా కాకర్ టెలివిజన్ రంగంలో టాప్ స్టార్‌గా వెలిగింది. అలాంటి సీ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.