లాభాల్లో బంగారం, వెండి ధరలు.. పడిపోయిన డాలర్, క్రూడ్
భారతదేశం, ఆగస్టు 5 -- బుధవారం (ఆగస్టు 5) ఉదయం కమోడిటీ మార్కెట్లలో బంగారం, వెండి కళకళలాడాయి. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ ఇండెక్స్ క్షీణించడం, ముడిచమురు ధరలు దిగిరావడంతో లోహాల కొనుగోళ్లకు డిమాండ్ పెరిగింది. మరోవైపు నేడు వెలువడనున్న ఆర్బీఐ ద్రవ్యపతిన విధాన నిర్ణయంపై మదుపర్లు దృష్టి సారించారు.
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బుధవారం ఉదయం 9:10 గంటల సమయంలో:
బంగారం: అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.56% పెరిగి 10 గ్రాములకు Rs.1,45,110 వద్ద నమోదైంది.
వెండి: సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ దాదాపు 1% లాభపడి కిలోకు Rs.2,23,690 వద్ద ట్రేడయింది.
డాలర్ ఇండెక్స్ 0.10% తగ్గి 99.77 వద్దకు చేరింది. డాలర్ క్షీణించడం వల్ల ఇతర కరెన్సీల రూపంలో బంగారం కొనుగోలు చేసేవారికి భారం తగ్గింది.
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 1% ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.