లలితా జ్యువెలరీ IPO నేడే షురూ: 15% లిస్టింగ్ లాభాలు.. అప్లై చేయొచ్చా?
భారతదేశం, ఆగస్టు 17 -- ప్రసిద్ధ ఆభరణాల సంస్థ లలితా జ్యువెలరీ మార్ట్ పబ్లిక్ ఇష్యూ (IPO) ఆగస్టు 17న ప్రారంభమైంది. ఆగస్టు 19 వరకు ఈ ఐపీఓ అందుబాటులో ఉంటుంది. కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరు ధర శ్రేణిని రూ. 190 నుండి రూ. 201గా నిర్ణయించింది. ఈ ఐపీఓ ద్వారా రూ. 1,700 కోట్లు సమీకరించాలని లలితా జ్యువెలరీ లక్ష్యంగా పెట్టుకుంది. అప్పర్ ప్రైస్ బ్యాండ్ (రూ. 201) వద్ద కంపెనీ మార్కెట్ విలువ రూ. 11,250 కోట్లుగా లెక్కించారు.
పబ్లిక్ ఇష్యూ ప్రారంభానికి ముందే లలితా జ్యువెలరీ మార్ట్ యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా రూ. 508 కోట్లను విజయవంతంగా సమీకరించింది. గోల్డ్మన్ శాక్స్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, బంధన్ మ్యూచువల్ ఫండ్, మోర్గాన్ స్టాన్లీ, కోటక్ మహీంద్రా లైఫ్ ఇన్సూరెన్స్ వంటి 22 ప్రముఖ సంస్థాగత ఇన్వెస్టర్లకు ఒక్కో షేరు రూ. 201 చొప్పున 2.53 కోట్ల ఈక్విటీ షేర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.