లగ్జరీ కార్లు, డ్రగ్స్, సెక్స్ వర్కర్ల ఎర.. చిన్నారులను గ్యాంగ్స్టర్లుగా మారుస్తున్న డ్రగ్స్ మాఫియా
భారతదేశం, నవంబర్ 9 -- ఫ్రాన్స్ నేర ప్రపంచం నుంచి ఓ నమ్మలేని, కళ్లు చెమర్చే భయానక దృశ్యం బయటపడింది. సులభంగా డబ్బు సంపాదించవచ్చనే ఆశ చూపించి, సోషల్ మీడియా ద్వారా చిన్నారులను డ్రగ్స్ నెట్‌వర్క్‌లోకి లాగుతున్న అంతర్జాతీయ ముఠాల పాశవిక క్రీడ వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఒక కోర్టు విచారణలో వెల్లడైన వివరాలు చూసి న్యాయమూర్తులు, పోలీసులే దిగ్భ్రాంతికి గురయ్యారు.
డ్రగ్స్ అమ్మకాల్లో లక్ష్యం చేరలేదన్న నెపంతో ఇద్దరు మైనర్ బాలురను మాఫియా బందీలుగా చేసింది. వారిని నగ్నంగా డాన్స్ చేయిస్తూ, కెమెరాల ముందు విపరీతంగా కొడుతూ తీవ్రంగా చిత్రహింసలకు గురిచేసింది. అందులో ఒక బాలుడిపై లైంగిక దాడికి కూడా పాల్పడ్డారు. బాధితుల్లో ఒకరు రహస్యంగా రాసిన లేఖ ద్వారా ఈ అన్యాయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఆరుగురు నిందితులకు కోర్టు కఠిన శిక్షలు ఖరారు చేసినప్పటికీ, ఫ్రాన్స్ రెండవ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.