భారతదేశం, మార్చి 10 -- భారతీయ కాంపాక్ట్ ఎస్యూవీ (SUV) సెగ్మెంట్లో హ్యుందాయ్ వెన్యూ తన హవాను కొనసాగిస్తోంది. లేటెస్ట్ వెన్యూ మోడల్ మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు లక్షకు పైగా బుకింగ్స్ నమోదు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని, వినియోగదారుల కోసం కంపెనీ వెన్యూ లైనప్‌లో సరికొత్త 'HX8 డీజిల్ ఆటోమేటిక్ (AT)' వేరియంట్‌ను ప్రవేశపెట్టింది.
సాధారణంగా డీజిల్ ఇంజిన్ అంటే ఉండే పవర్, మైలేజీతో పాటు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఇచ్చే సౌకర్యాన్ని కోరుకునే పట్టణ ప్రాంత కొనుగోలుదారులే లక్ష్యంగా హ్యుందాయ్ ఈ నిర్ణయం తీసుకుంది.
కొత్తగా వచ్చిన HX8 డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్లో సౌకర్యానికి, టెక్నాలజీకి పెద్దపీట వేశారు. ఇందులో ప్రధానంగా ఆకట్టుకునే ఫీచర్లు ఇవే:
ఈ సరికొత్త వేరియంట్లో శక్తివంతమైన U2 1.5-లీటర్ CRDi డీజిల్ ఇంజిన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.