లంబోర్గిని నుంచి టెమెరారియో ట్రైకలర్ న్యూ వేరియంట్
భారతదేశం, ఆగస్టు 25 -- ఇటాలియన్ లగ్జరీ కార్ల దిగ్గజం లంబోర్గిని తన అత్యంత వేగవంతమైన హైబ్రిడ్ సూపర్‌కార్ 'టెమెరారియో'లో సరికొత్త వర్షన్‌ను ఆవిష్కరించింది. అమెరికాలో ప్రతిష్టాత్మకంగా జరిగిన 'మోంటెరీ కార్ వీక్' వేదికగా ఈ 'టెమెరారియో ట్రైకలర్' వేరియంట్‌ను కంపెనీ ప్రదర్శించింది. ఇదే వేదికపై 'రెవుయెల్టో ఎస్‌వి' (Revuelto SV) గ్లోబల్ ప్రీమియర్‌తో పాటు ఈ మోడల్‌ను ప్రదర్శించడం విశేషం.
ఈ ఆవిష్కరణతో లంబోర్గిని చరిత్రలో 'ట్రైకలర్' (Tricolore) పేరు దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ రీ-ఎంట్రీ ఇచ్చింది. చివరిగా 2011లో ఇటలీ ఏకీకరణ 150 ఏళ్ల పండుగ సందర్భంగా 'గల్లార్డో ఎల్‌పి 550-2 ట్రైకలర్' (Gallardo LP 550-2 Tricolore) మోడల్‌ను కంపెనీ తీసుకొచ్చింది. ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, ఆధునిక ఎలక్ట్రిఫైడ్ సూపర్‌కార్ టెక్నాలజీకి ఇటాలియన్ సాంప్రదాయ డిజైన్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.