భారతదేశం, జూన్ 15 -- అరటిపండు ఎప్పుడైనా తినగలిగే సులభమైన ఆహారాలలో ఒకటి. ఇది ఎక్కడికైనా తీసుకెళ్లడానికి సులభమైన పండు కూడా. సహజంగా తీపి రుచిని కలిగి ఉంటుంది. కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. రోజూ రెండు అరటిపండ్లు తినడం వల్ల సంతృప్తికరమైన భోజనం లభించడమే కాకుండా.. శరీరానికి అవసరమైన అనేక పోషకాలు కూడా దొరుకుతాయి.
పలు అధ్యయనం ఫలితాల ప్రకారం, అరటిపండ్లు ఫినోలిక్ ఆమ్లాలు, ఫ్లేవనాయిడ్లు వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తాయి. ఈ సమ్మేళనాలు అధిక యాంటీఆక్సిడెంట్, యాంటీరాడికల్ లక్షణాలను కలిగి ఉంటాయి. శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షించడంలో ఉపయోగపడతాయి.
అరటిపండ్లలోని ఫినోలిక్ ఆమ్లాలు యాంటీవైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీ-డయాబెటిక్, యాంటీ-క్యాన్సర్ ప్రభావాలను కలిగి ఉంటాయి. వాప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.