రొమ్ము క్యాన్సర్ నిశబ్ద సంకేతాలు: గడ్డలు మాత్రమే కాదు.. ఈ మార్పులనూ గుర్తించండి
భారతదేశం, అక్టోబర్ 10 -- మహిళలు రొమ్ము క్యాన్సర్ గురించి ఆలోచించినప్పుడు సాధారణంగా ముందుగా గుర్తుకువచ్చే హెచ్చరిక సంకేతం శరీరంపై ఏర్పడే గడ్డ లేదా కణితి. అయితే రొమ్ము క్యాన్సర్ ఎల్లప్పుడూ కేవలం గడ్డల రూపంలోనే బయటపడదు. కొన్నిసార్లు చర్మంలో వచ్చే సూక్ష్మ మార్పులు, చనుమొనల ఆకృతి మారడం లేదా ఊహించని ద్రవాలు స్రవించడం వంటివి కూడా క్యాన్సర్ తొలి సంకేతాలు కావచ్చు. రొమ్ముల సహజ రూపాన్ని, స్థితిని ముందే గుర్తించగలిగే అవగాహన కలిగి ఉండటం క్యాన్సర్ నివారణకు ఎంతో కీలకమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ ముప్పు తీవ్రంగా పెరుగుతోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ గణాంకాల ప్రకారం 2024 నాటికి భారతీయ మహిళల్లో దాదాపు 2,27,152 కొత్త రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదవుతాయని అంచనా వేశారు....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.