రైల్వే ప్రయాణికులకు అలర్ట్... ఈ తేదీల్లో చర్లపల్లి- గోరఖ్పూర్ వీక్లీ ఎక్స్ప్రెస్ దారి మళ్లింపు!
భారతదేశం, సెప్టెంబర్ 9 -- హైదరాబాద్లోని చర్లపల్లి నుంచి ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ మధ్య ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ అందించింది. నార్త్ సెంట్రల్ రైల్వే పరిధిలోని 'విజిఎల్ ఝాన్సీ' (VGL Jhansi) రైల్వే స్టేషన్లో నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఫలితంగా ఆ మార్గంలో నడిచే చర్లపల్లి - గోరఖ్పూర్ వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లను దారి మళ్లించినున్నారు.
నవంబర్, డిసెంబర్ నెలల్లో వేర్వేరు తేదీల్లో బయలుదేరే ఈ సర్వీసులు ప్రత్యామ్నాయ మార్గాల్లో నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే శాఖ విడుదల చేసిన బులెటిన్లో స్పష్టం చేసింది.
ఈ రెండు మార్గాల్లో ప్రయాణించే ప్రయాణికులు మళ్లించిన రూట్ల సమాచారాన్ని, రైళ్ల రాకపోకల సమయాలను గమనించి తమ ప్రయాణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది. రైలు వేళలు, ఆగు స్టేషన్ల పూర్తి వి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.