రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. చెన్నై - తిరుపతి రైళ్లు రద్దు.. పూర్తి వివరాలు ఇవే!
భారతదేశం, జూన్ 12 -- తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు, తిరుపతికి వచ్చే ప్యాసెంజర్లకు దక్షిణ రైల్వే కీలక అలర్ట్ జారీ చేసింది. తమిళనాడులోని అరక్కోణం రైల్వే యార్డ్లో మౌలిక వసతుల మెరుగుదల, విస్తరణ పనులు చేపట్టడం వల్ల ఈ మార్గంలో నడిచే పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. జూన్ 26, 28 తేదీల్లో చెన్నై సెంట్రల్ - తిరుపతి మార్గంతో పాటు మొత్తం 8 రైళ్ల సర్వీసులపై ఈ ప్రభావం పడనుంది. ప్రయాణికులు గమనించాల్సిన రద్దు చేసిన ప్రధాన రైళ్ల సమయాలు, తాజా రైల్వే అప్డేట్స్ ఇక్కడ ఉన్నాయి.
చెన్నై సెంట్రల్ నుండి తిరుపతి వెళ్లే ఉదయం 6:30 గంటల సర్వీస్, అలాగే మధ్యాహ్నం 2:24 గంటల సప్తగిరి ఎక్స్ప్రెస్ రైళ్లు ఈ నెల 26, 28 తేదీల్లో పూర్తిగా రద్దు చేశారు.
చెన్నై సెంట్రల్ నుండి తిరుపతి వైపు సాయంత్రం 4:35 గంటలకు బయలుదేరే ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.