భారతదేశం, ఫిబ్రవరి 22 -- ప్రయాణీకులకు మరింత చేరువయ్యేందుకు వారి ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు రైల్వేశాఖ సరికొత్ సేవలను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు అన్‌రిజర్వ్ డ్ టిక్కెట్ల కోసం వాడుతున్న యూటీఎస్ యాప్ సేవను నిలిపివేసి. ఆ స్థానంలో మరో కొత్త యాప్ ను తీసుకురానుంది.
రైల్వే శాఖ అందించే అన్ని సేవలను ఒకే చోట అందించేందుకు 'రైల్‌వన్ యాప్'ను సిద్ధం చేసింది. మార్చి 1వ తేదీ నుంచి ఈ యాప్ ప్రయాణికులను అందుబాటులోకి రానుంది. ప్రయాణీకులు ఇకపై రైల్‌వన్ యాప్‌ను వినియోగించుకోవాలని రైల్వే శాఖ సూచిస్తోంది.
ఈ కొత్త యాప్ ద్వారా టికెట్ రిజర్వేషన్, అన్ రిజర్వ్‌డ్ , ప్లాట్‌ఫాం టికెట్ల కొనుగోలు, పీఎన్‌ఆర్ ఎంక్వయిరీ, జర్నీ ప్లానింగ్, రైల్వే స్టేషన్లలో బోగీల పొజిషన్, రైలు ప్రయాణ స్థితి, రైలు సహాయ సేవలు, ప్రయాణ సమయంలో మీల్స్ బుకింగ్ వంటి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.