రైల్వే ప్రయాణికులకు అప్డేట్.. ఈ తేదీల్లో చర్లపల్లి-రేవా మధ్య ప్రత్యేక రైళ్లు
భారతదేశం, జూన్ 1 -- వేసవి కాలంలో ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యప్రదేశ్లోని రేవా-హైదరాబాద్ చర్లపల్లి రైల్వే స్టేషన్ల మధ్య ప్రత్యేక సమ్మర్ స్పెషల్ రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. మొత్తం 4 ట్రిప్పుల చొప్పున నడిచే ఈ స్పెషల్ రైళ్లకు సంబంధించిన పూర్తి వివరాలు, టైమ్ టేబుల్ కింద ఉన్నాయి.
02158 రేవా - చర్లపల్లి మధ్య రైలు 07.06.2026 నుంచి 28.06.2026 వరకు 4 ట్రిప్పులు నడుస్తుంది. ఆదివారం మధ్యాహ్నం 12:30కి రేవా నుంచి బయల్దేరుతుంది. సోమవారం మధ్యాహ్నం 02:45కి చర్లపల్లికి చేరుకుంటుంది.
02157 చర్లపల్లి - రేవా 08.06.2026 నుంచి 29.06.2026 వరకు 4 ట్రిప్పులు నడవనుంది. సోమవారం సాయంత్రం 05:00 గంటలకు చర్లపల్లి నుంచి మంగళవారం రాత్రి 7:30కి రేవా చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైళ్లు రెండు వైపుల ప్రయా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.