రైలు ప్రయాణికులకు అలర్ట్.. సెప్టెంబర్ 10న పలు ట్రైన్స్ క్యాన్సిల్, మరికొన్ని లేట్!
భారతదేశం, సెప్టెంబర్ 5 -- దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని కాజీపేట-బల్లార్షా రైల్వే సెక్షన్ ఆధునీకరణ పనులు వేగవంతమయ్యాయి. రైళ్ల రాకపోకల్లో మరింత భద్రత, వేగం పెంచేందుకు గాను ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థను ఈ మార్గంలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
దీనిలో భాగంగా జమ్మికుంట-పొత్కపల్లి స్టేషన్ల నడుమ సుమారు 17 కిలోమీటర్ల పరిధిలో నాన్ ఇంటర్‌లాకింగ్ సాంకేతిక పనులు చేపట్టనున్నారు. ఈ మరమ్మతులు, సాంకేతిక పనుల కారణంగా సెప్టెంబర్ 10న పలు ప్యాసింజర్, మెము, ఎక్స్‌ప్రెస్ రైళ్లను పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేయడంతో పాటు కీలక సూపర్‌ఫాస్ట్ రైళ్లను రీషెడ్యూల్ లేదా నియంత్రించనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
రైలు నం. 17003 / 17004 కాజీపేట - సిర్పూర్ టౌన్, బల్లార్షా - కాజీపేట రామగిరి మెము ఎక్స్‌ప్రెస్ రైళ్లను సర్వీ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.