రైతుల పంట రుణాల రీషెడ్యూలింగ్ చేయాలి.. కొత్త రుణాలు సకాలంలో ఇవ్వాలి : భట్టి
భారతదేశం, నవంబర్ 10 -- హైదరాబాద్ ప్రజాభవన్‌లో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ(SLBC)తో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న వర్షాభావం, కరవు పరిస్థితుల నేపథ్యంలో రైతులకు బ్యాంకులు పూర్తి అండగా ఉండాలని భట్టి విక్రమార్క కోరారు. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం పంట రుణాల రీషెడ్యూలింగ్, పునర్వ్యవస్థీకరణను తక్షణమే చేపట్టాలన్నారు. రాబోయే రబీ సీజన్‌కు కొత్త రుణాలను సకాలంలో మంజూరు చేయాలని చెప్పారు. ముఖ్యంగా చిన్న, సన్నకారు, కౌలు రైతులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
అర్హులైన విద్యార్థులకు విద్యా రుణాలు, సామాన్యులకు గృహ రుణాలతో పాటు ఎంఎస్ఎంఈ రంగానికి రుణ సదుపాయాలను విస్తరించాలని బ్యాంకులను భట్టి విక్రమార్క కోరారు. నిరుద్యోగ యువత స్వయం ఉపాధికి, మహిళా సంఘాల ఆర్థిక బలోపేతానికి బ్యాం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.