రేషన్ కార్డు చూపిస్తే చాలు రూ.35కి ఉల్లిపాయలు.. నెలకు 2 కిలోలు
భారతదేశం, సెప్టెంబర్ 30 -- పెరుగుతున్న ధరల ప్రభావాన్ని అరికట్టే చర్యల్లో భాగంగా ఏపీలో రైతు బజార్లలో కిలో ఉల్లిపాయలను రూ.35 రాయితీ ధరకు విక్రయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం నుండి రేషన్ కార్డును చూపించి ఒక్కో కుటుంబం నెలకు గరిష్టంగా 2 కిలోల ఉల్లిపాయలను కొనుగోలు చేయవచ్చు.
విజయవాడలోని ఏఐసీసీ కాలనీ రైతు బజార్లో ఉల్లిపాయల పంపిణీని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఒక్కో రేషన్ కార్డుదారుడికి 2 కిలోల చొప్పున ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా పేర్కొన్నారు. 'కూటమి ప్రభుత్వంలో ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిణామాలతో ధరలు పెరుగుతున్నాయి. ప్రజలపై భారం పడకుండా రాయితీపై అందిస్తున్నాం. ధరల స్థిరీకరణకు నిధిని ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నాం. బియ్యం, ఉల్లి, పప్పులు సబ్సిడీపై...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.