రేవతి నక్షత్రంలోకి శని సంచారం - ఈ 5 రాశుల వారికి తిరుగులేని రాజయోగం.!
భారతదేశం, ఆగస్టు 20 -- జ్యోతిష్యశాస్త్రంలో న్యాయాధిపతిగా, కర్మఫల దాతగా భావించే శనిదేవుడు అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహం. ఒక్కో రాశిచక్రంలో తన ప్రయాణాన్ని పూర్తి చేయడానికి శనికి సుమారు 30 సంవత్సరాల సమయం పడుతుంది. ఈ క్రమంలో శని తన నక్షత్రరాశిని, స్థానాలను మారుస్తూ ఉన్నప్పుడు దాని ప్రభావం ప్రతి ఒక్కరి జీవితంపైనా తీవ్రంగా ఉంటుంది. 2026 ఆగస్టు 20న శనిదేవుడు రేవతి నక్షత్రం మొదటి దశలోకి ప్రవేశించాడు. ఈ నక్షత్ర సంచారం అక్టోబర్ 9 వరకు కొనసాగుతుంది.
రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు. బుధుడి నక్షత్రంలో శని ప్రవేశించడం అనేది వ్యక్తిగత జీవితంలో క్రమశిక్షణ, పాత కర్మల ముగింపు, అలాగే పెండింగ్లో ఉన్న పనుల పూర్తీకరణకు సంకేతంగా జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. రేవతి నక్షత్రంలో శని సంచరించడం వల్ల వ్యక్తికి నిజాయితీ, ధైర్యం, కష్టపడే తత్వం, ఆత్మగౌరవం పెరుగుతాయి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.