రేవతి నక్షత్రంలోకి శని దేవుడు - రేపటి నుంచి ఈ 4 రాశుల వారికి అత్యంత శుభం, రాజయోగం..!
భారతదేశం, మే 16 -- Shani Revati Nakshatra Transit 2026 : జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడిని కర్మ ఫలదాతగా, న్యాయాధిపతిగా భావిస్తారు. ఒక వ్యక్తి చేసే పాప పుణ్యాలు, కర్మల ఆధారంగానే శని దేవుడు ఫలితాలను ఇస్తాడని నమ్ముతారు. ఈ కారణంగానే గ్రహాల అన్నింటిలోకి శని దేవుని కదలికలు, రాశి, నక్షత్ర మార్పులకు జ్యోతిష్య విశ్వాసాలలో అత్యంత ప్రాధాన్యత ఇస్తారు.
ఈ క్రమంలోనే మే 17, 2026న ఒక కీలకమైన జ్యోతిష్య ఘట్టం చోటుచేసుకోబోతోంది. కర్మ దేవుడైన శని.. రేవతి నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ నక్షత్ర పరివర్తనం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేసినప్పటికీ, 4 రాశుల వారికి మాత్రం పట్టరాని అదృష్టాన్ని, రాజయోగాన్ని తీసుకురాబోతోంది.
జ్యోతిష్య నిపుణుల లెక్కల ప్రకారం. శని దేవుడు నక్షత్రాన్ని మార్చినప్పుడు ఆ ప్రభావం మనుషుల ఉద్యోగం, వ్యాపారం, సంపద, కుటుంబ బంధాలు మర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.