రేవతి నక్షత్రంలోకి శనిదేవుడు - ఈ 4 రాశులపై ప్రత్యేక అనుగ్రహం, అక్టోబర్ వరకు శుభ పరిణామాలు
భారతదేశం, మే 18 -- Shani Revati Nakshatra Gochar 2026 : జ్యోతిష్యశాస్త్రంలో శనిదేవుడిని కర్మఫల దాతగా, న్యాయాధికారిగా భావిస్తారు. మనుషులు చేసే పనులను బట్టి ఫలితాలను ఇచ్చే శని గ్రహం యొక్క కదలికల్లో స్వల్ప మార్పు వచ్చినా.. దాని ప్రభావం మానవాళిపై తీవ్రంగా ఉంటుంది. ప్రస్తుతం శనిదేవుడు తన నక్షత్రరాశిని మార్చాడు. ఇప్పటివరకు ఉత్తరభద్రపద నక్షత్రంలో ఉన్న శని, ఇప్పుడు రేవతి నక్షత్రంలోకి ప్రవేశించాడు. ఈ నక్షత్రంలో శనిదేవుడు అక్టోబర్ 9, 2026 వరకు కొలువై ఉంటాడు. దాదాపు ఐదు నెలల పాటు శనిదేవుడి అనుగ్రహం కొన్ని రాశుల వారిపై ప్రత్యేకంగా ఉండబోతోంది.
నవగ్రహాలలో శని గ్రహం అత్యంత నెమ్మదిగా కదులుతుంది. ఒక రాశి నుంచి మరో రాశికి మారడానికి లేదా నక్షత్ర సంచారానికి శనికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే శని ప్రభావం జీవితంలో దీర్ఘకాలం పాటు ఉంటుంది. అయితే ఈసారి జరిగిన రే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.