రెగ్యులర్ సర్వీస్‌గా తిరుపతి-రక్సౌల్ ఎక్స్‌ప్రెస్.. తెలంగాణలోనూ స్టాప్‌లు
భారతదేశం, జూన్ 1 -- దక్షిణ మధ్య రైల్వే, తిరుపతి రైల్వే స్టేషన్ నుండి 'తిరుపతి-రక్సౌల్ ఎక్స్‌ప్రెస్' రైలు సేవలను సోమవారం నుండి రెగ్యులర్ సర్వీసుగా ప్రారంభించింది. దీని ద్వారా బీహార్‌లోని రక్సౌల్ జంక్షన్‌కు తిరుపతి నుండి ప్రత్యక్ష రైలు కనెక్టివిటీ లభిస్తుంది. ఇప్పటివరకు ప్రత్యేక రైలుగా నడుస్తున్న ఈ రైలును.. ఇప్పుడు 17433, 17434 నంబర్లతో సాధారణ ఎక్స్‌ప్రెస్ రైలుగా ప్రవేశపెట్టినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
ఈ రైలు రేణిగుంట, కడప, గుంతకల్లు, రాయచూరు, వికారాబాద్, సికింద్రాబాద్, చర్లపల్లి, కాజీపేట, మంచిర్యాల, బిలాస్పూర్, రాంచీ, చిత్తరంజన్ మార్గాల గుండా ప్రయాణించి రక్సౌల్ చేరుకుంటుంది. సుమారు 2,795 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేసే ఈ రైలు సేవ, తిరుపతిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బీహార్‌లోని ప్రధాన గమ్యస్థానాలతో కనెక్ట్ చేస్తుంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.