రెంటోమోజో ఐపీఓ ప్రారంభం: 33% ప్రీమియంతో లిస్టింగ్ అంచనాలు
భారతదేశం, సెప్టెంబర్ 9 -- ప్రముఖ ఆన్లైన్ ఫర్నిచర్, గృహోపకరణాల సబ్స్క్రిప్షన్ ప్లాట్‌ఫామ్ 'రెంటోమోజో' (Rentomojo) పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) బుధవారం (సెప్టెంబర్ 9) మార్కెట్లోకి అడుగుపెట్టింది. శుక్రవారం (సెప్టెంబర్ 11) వరకు ప్రాథమిక మార్కెట్ పెట్టుబడిదారులు ఈ ఐపీఓకు బిడ్లు దాఖలు చేయవచ్చు. రూ. 1,256 కోట్ల నిధుల సేకరణ లక్ష్యంగా కంపెనీ ప్రైస్ బ్యాండ్‌ను రూ. 384 నుంచి రూ. 404గా నిర్ణయించింది.
ఐపీఓ తెరుచుకోవడానికి ముందే గ్రే మార్కెట్లో రెంటోమోజో షేర్లు ఊపందుకున్నాయి. ప్రస్తుతం గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ) రూ. 134 వద్ద కొనసాగుతోంది. గరిష్ఠ ధర రూ. 404తో పోలిస్తే, ఈ షేరు మార్కెట్లో దాదాపు 33.17 శాతం ప్రీమియంతో అంటే రూ. 538 వద్ద లిస్ట్ అయ్యే అవకాశం ఉందని ప్రాథమిక సంకేతాలు తెలియజేస్తున్నాయి. గత ఆరు సెషన్లలో జీఎంపీ రూ. 79 నుంచి రూ. 155 మధ్య ఊగిసలాడి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.