రూ.25 కోట్ల ఆస్తి వస్తుందనుకున్నా.. సంచలన విషయాలు తెలిపిన సాధిక్ ఖాన్
భారతదేశం, సెప్టెంబర్ 11 -- కాకినాడ జిల్లా పిఠాపురం పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు, రైఫిల్ షూటింగ్ కోచ్ షేక్ సాధిక్ ఖాన్ విచారణలో సంచలన విషయాలను బయటపెట్టాడు. నూకరాజు అల్లుడు జగదీశ్వరరెడ్డిని తానే పక్కా పథకం ప్రకారం విషం ఇచ్చి హత్య చేశానని పోలీసుల ముందు అంగీకరించాడు.
కోర్టు అనుమతితో సాధిక్ ఖాన్ను సర్పవరం పోలీసులు మూడు రోజుల కస్టడీలోకి తీసుకుని తీవ్రంగా విచారించారు. విచారణ ప్రారంభంలో తొలి రెండు రోజులు తనకు ఏమీ తెలియదని సాధిక్ తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. అయితే పోలీసులు సాంకేతిక ఆధారాలతో పాటు అతనికి సైనైడ్ విక్రయించిన వ్యక్తుల నుంచి సేకరించిన సాక్ష్యాలను నిందితుడి ముందు ఉంచడంతో అతడు తప్పు ఒప్పుకోక తప్పలేదు.
నిందితుడి వాంగ్మూలంపోలీసు విచారణలో సాధిక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.