రూ. 8,452 కోట్లకు పీఎం కేర్స్ నిధి: విరాళాలు తగ్గినా పెరిగిన కార్పస్
భారతదేశం, ఆగస్టు 19 -- ప్రధాన మంత్రి పౌర సహాయ, అత్యవసర పరిస్థితుల్లో ఉపశమన నిధి (పీఎం కేర్స్) కార్పస్ నిధులు గణనీయంగా పెరిగాయి. దేశీయ, విదేశీ విరాళాలు చాలారకే తగ్గినప్పటికీ నిధి మొత్తం పెరిగింది. ఇటీవల విడుదల చేసిన అడిటెడ్ ఆర్థిక నివేదికల ప్రకారం, 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 7,173.03 కోట్లుగా ఉన్న కార్పస్, 2024-25 నాటికి 17.8 శాతం వృద్ధితో రూ. 8,452.07 కోట్లకు చేరుకుంది.
పీఎం కేర్స్ ఫండ్‌కు వచ్చే విరాళాల్లో స్పష్టమైన తగ్గుదల నమోదైంది. 2023-24లో రూ. 681.81 కోట్లుగా ఉన్న దేశీయ విరాళాలు 2024-25 నాటికి రూ. 479.05 కోట్లకు పడిపోయాయి. ఇవి దాదాపు 30 శాతం మేర క్షీణించాయి. విదేశీ విరాళాలు రూ. 1.14 కోట్ల నుంచి రూ. 93 లక్షలకు పరిమితమయ్యాయి.
విరాళాలు తగ్గినప్పటికీ నిధి పరిమాణం పెరగడానికి ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చిన వడ్డీ ఆదాయమే కీలకంగా మారింది. ఫి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.