రూ. 200 కోట్ల సామ్రాజ్యం- మహిళల ఇన్నర్‌వేర్ బ్రాండ్‌తో సంచలనం సృష్టించిన సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్- ఆమె ఎవరంటే?
భారతదేశం, జూలై 13 -- Kusha Kapila Underneat Brand 200 Cr Business: సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్స్ కేవలం వీడియోలు చేయడానికో, గ్లామర్ ప్రపంచానికో మాత్రమే పరిమితం కాదని మరోసారి నిరూపితమైంది. కెమెరా ముందు నటిగా మెప్పిస్తూనే, తెర వెనుక వ్యాపార సామ్రాజ్యాన్ని శాసించవచ్చని కుషా కపిల నిరూపించారు.
కంటెంట్ క్రియేటర్‌గా ప్రయాణం మొదలుపెట్టి బాలీవుడ్‌లో నటిగా గుర్తింపు తెచ్చుకున్న కుషా ఇప్పుడు పారిశ్రామికవేత్తగా (Entrepreneur) సరికొత్త శిఖరాలకు చేరుకున్నారు. కుషా నేతృత్వంలోని ఇన్నర్‌వేర్, షేప్‌వేర్ బ్రాండ్ 'అండర్‌నీట్' (UnderNeat) మార్కెట్లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే కస్టమర్ల మనసు గెలుచుకుంది.
ఫ్యాషన్ ప్రపంచంలో తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ, ఈ స్టార్టప్ ఏకంగా రూ.200 కోట్ల వార్షిక పునరావృత ఆదాయాన్ని (ARR) సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. గుర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.