Telangana,hyderabad, సెప్టెంబర్ 10 -- గత కొంతకాలంగా తెలంగాణ ఏసీబీ అధికారులు దూకుడుగా ముందుకెళ్తున్నారు. అవినీతి అధికారులను పక్కాగా పట్టేసుకుంటున్నారు. సమాచారం అందితే చాలు. తమదైన శైలిలో ఆపరేషన్ ను పూర్తి చేస్తున్నారు. తాజాగా ఓ టౌన్ ప్లానింగ్ అధికారిణి కూడా ఏసీబీ వలకు చిక్కిపోయారు. రూ. 4 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.
తెలంగాణ ఏసీబీ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి మున్సిపాలిటీ కార్యాలయంలో మణిహారిక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే మంచిరేవులలోని ఓ ఓపెన్ ప్లాట్‌కు ఎల్ఆర్ఎస్ ఇచ్చేందుకు రూ. 10 లక్షలు డిమాండ్ చేసింది. అయితే ఫైనల్ గా రూ. 4 లక్షలకు బేరం కుదుర్చుకుంది.
ఇక డబ్బులు ఇచ్చుకోలేని ఫిర్యాదుదారుడు. నేరుగా ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఇక మంగళవారం రోజు నార్సింగి మున్సిపాలిటీ కార్యా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.