రూ.లక్ష కోట్ల పెట్టుబడులంటూ పచ్చి అబద్ధాలు: సీఎం చంద్రబాబుపై జగన్ ఘాటు విమర్శలు
భారతదేశం, అక్టోబర్ 3 -- రాయలసీమలో ఉద్యానవన రంగానికి రూ.లక్ష కోట్ల పెట్టుబడులు తెస్తున్నామంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంకెల గారడీ చేస్తున్నారని, ఇది కేవలం నాటకమని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. శనివారం సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' (X) లో ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు.
బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయకుండా, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా రూ.లక్ష కోట్ల పెట్టుబడులంటూ ప్రచారం చేసుకోవడం రైతులను దగా చేయడమేనని జగన్ పేర్కొన్నారు. గడిచిన రెండున్నరేళ్ల కాలంలో ఈ ప్రభుత్వానికి రైతులపై ఉన్న ప్రేమ కేవలం మాటలు, పబ్లిసిటీకే పరిమితమైందని ఎద్దేవా చేశారు.
పంటలకు మద్దతు ధర లేక ఉద్యానవన, ఇతర పంటల రైతులు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని జగన్ ఆరోపించ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.