రిలయన్స్ జియో సంచలనం: 1,600 శాటిలైట్లతో ఇంటర్నెట్ ప్రాజెక్ట్
భారతదేశం, అక్టోబర్ 8 -- సాధారణ మొబైల్ టవర్లు లేదా ఫైబర్ కేబుళ్లు వేయడానికి వీల్లేని మారుమూల ప్రాంతాలకు కూడా ఇకపై సూపర్‌ఫాస్ట్ ఇంటర్నెట్ అందనుంది. న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన 10వ 'ఇండియా మొబైల్ కాంగ్రెస్' (IMC 2026) వేదికగా దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఒక భారీ ప్రాజెక్టును ఆవిష్కరించింది. 'సొవరీన్ శాటిలైట్ కనెక్టివిటీ' (స్వదేశీ ఉపగ్రహ అనుసంధానం) లక్ష్యంగా ఏకంగా 1,600 ఉపగ్రహాలతో లో ఎర్త్ ఆర్బిట్ (LEO) నెట్‌వర్క్‌ను నిర్మించబోతున్నట్లు గురువారం ప్రకటించింది.
ఈ ఉపగ్రహ ప్రాజెక్టును భూమిపై ఉన్న జియో నెట్‌వర్క్‌తో అనుసంధానించేందుకు దేశ వ్యాప్తంగా 23 గ్రౌండ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఇది ఉపగ్రహ వ్యవస్థను, భూసంబంధిత నెట్‌వర్క్‌ను కలిపి ఒక 'హైబ్రిడ్ కమ్యూనికేషన్ నెట్వర్క్'గా మారుస్తుంది. దీనివల్ల కొండ ప్రాంతాలు, ద్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.