రియల్ ఎస్టేట్‌లో హైదరాబాద్ జోరు: రీట్ లీజింగ్‌లో దేశంలోనే రెండో స్థానం
భారతదేశం, సెప్టెంబర్ 15 -- దేశీయ వాణిజ్య రియల్ ఎస్టేట్ రంగంలో భాగ్యనగరం సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (REIT) ఆధారిత కార్యాలయాల లీజింగ్ విభాగంలో హైదరాబాద్ దేశంలోనే రెండో అత్యంత ప్రభావవంతమైన మార్కెట్‌గా అవతరించింది. బెంగళూరు మొదటి స్థానంలో నిలవగా, హైదరాబాద్‌లోని మొత్తం ఆఫీస్ స్పేస్‌లో 20 శాతం భాగం రీట్ యాజమాన్యం కిందకి చేరడం విశేషం.
అసోచామ్ (ASSOCHAM), నైట్ ఫ్రాంక్ ఇండియా సంయుక్తంగా "బిల్డింగ్ వికసిత్ భారత్ - రియల్ ఎస్టేట్ యాజ్ ఏ క్యాటలిస్ట్ ఫర్ గ్రోత్" పేరుతో నివేదికను విడుదల చేశాయి. దీని ప్రకారం, హైదరాబాద్‌లో మొత్తం 12.91 కోట్ల చదరపు అడుగుల ఆపరేషనల్ ఆఫీస్ స్పేస్ అందుబాటులో ఉంది. ఇందులో 2.62 కోట్ల చదరపు అడుగుల స్థలం రీట్ ప్రాపర్టీల పరిధిలోకి వస్తుంది.
2025 జూన్ నాటికి నగరంలో 1.24 కోట్ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.