రిటైర్మెంట్ ప్లానింగ్: ఎన్‌పీఎస్‌లో 72% మంది ఆటో ఛాయిస్ వైపే
భారతదేశం, నవంబర్ 23 -- పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కోసం ఉద్దేశించిన జాతీయ పెన్షన్ వ్యవస్థ (ఎన్పీఎస్) చందాదారుల్లో మెజారిటీ మంది ఆటోమేటెడ్ పెట్టుబడి విధానానికే ఓటు వేస్తున్నారు. తమ పోర్ట్‌ఫోలియోను స్వయంగా నిర్వహించుకోవడం కంటే, వయసును బట్టి పెట్టుబడుల కేటాయింపు దానంతట అదే మారే 'ఆటో ఛాయిస్' (Auto Choice) విధానాన్ని పది మందిలో ఏడుగురు ఎంచుకుంటున్నారు. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ పెన్షన్ ఫండ్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (ఏబీఎస్ఎల్ పెన్షన్ ఫండ్) విడుదల చేసిన 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక (ఎఫ్వై27 క్యూ1) గణాంకాలు ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించాయని 'మనీకంట్రోల్' నివేదిక పేర్కొంది.
ఏబీఎస్ఎల్ పెన్షన్ ఫండ్ కింద ఉన్న చందాదారుల్లో దాదాపు 72 శాతం మంది ఆటో ఛాయిస్‌ను ఎంచుకున్నారు. సుమారు 17.8 శాతం మంది తమ పెట్టుబడులను స్వయంగా నియంత్రించుకునే 'యాక్టివ్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.