రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ.. రూ.39 లక్షలు.. ఇక్కడ వేలం పాటకు 45 ఏళ్ల చరిత్ర
భారతదేశం, సెప్టెంబర్ 25 -- హైదరాబాద్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన బాలాపూర్ గణపతి లడ్డూ వేలం (Balapur Ganesh Laddu Auction) ఈసారి సరికొత్త చరిత్ర సృష్టించింది. తీవ్ర ఉత్కంఠ నడుమ సాగిన ఈ వేలం పాటలో బాలాపూర్ లడ్డూ రికార్డు స్థాయిలో రూ.39 లక్షల ఆల్‌టైమ్ హై ధరకు అమ్ముడుపోయింది. వనస్థలిపురంలోని సాహెబ్‌నగర్‌కు చెందిన సామ ప్రణీత్‌రెడ్డి ఈ విశిష్టమైన లడ్డూ ప్రసాదాన్ని కైవసం చేసుకున్నారు.
వినాయక నిమజ్జనం రోజున ఎంతో కోలాహలంగా జరిగే ఈ వేలం పాటలో పాల్గొనేందుకు మొత్తం 8 మంది భక్తులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ప్రారంభం నుంచే తీవ్ర పోటీ నెలకొంది. చివరికి సామ ప్రణీత్‌రెడ్డి రూ.39 లక్షలు పలికి లడ్డూను సొంతం చేసుకున్నారు. లడ్డూను దక్కించుకున్న అనంతరం ప్రణీత్‌రెడ్డి మాట్లాడుతూ.. లంబోదరుడి ఆశీస్సులు తన కుటుంబంతో పాటు సమాజానికీ లభించాల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.