రాహుల్ గాంధీ '16' మిస్టరీ: టీడీపీపై బాణం ఎక్కుపెట్టారా?
భారతదేశం, ఏప్రిల్ 17 -- రాహుల్ గాంధీ నేరుగా చెప్పకపోయినప్పటికీ, ఆయన సంధించిన '16' అనే అంకె ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ (TDP) ఎంపీల బలాన్ని సూచిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి టీడీపీకి చెందిన 16 మంది ఎంపీలు అత్యంత కీలకం. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తమ ప్రాతినిధ్యాన్ని కోల్పోతాయని భయం వ్యక్తమవుతోంది.
రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే పార్లమెంటులో రెండింట మూడొంతుల మెజారిటీ (2/3rd Majority) తప్పనిసరి. ఈ పరిస్థితుల్లో మిత్రపక్షాలైన టీడీపీ (16 ఎంపీలు), జేడీయూ (12 ఎంపీలు) సహా మరిన్ని పార్టీల మద్ధతు లేకపోతే బిల్లు గట్టెక్కడం అసాధ్యం. దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా డీలిమిటేషన్ అంశంపై టీడీపీ వైఖరి తీసుకు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.