రాహుల్, ప్రియాంక గాంధీలపై ఎఫ్ఐఆర్: ఆకాశవాణి భవన్ గోడెక్కి కాంగ్రెస్ నేతల నిరసన
భారతదేశం, అక్టోబర్ 7 -- కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీరుకు నిరసనగా ప్రతిపక్ష ఇండియా (INDIA) కూటమి చేపట్టిన ఆందోళన దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర రాజకీయ దుమారం రేపింది. ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో చోటుచేసుకున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష నేతలు నిరసనకు దిగారు. ఈ క్రమంలో ఢిల్లీలోని ఆకాశవాణి భవన్ వద్ద చోటుచేసుకున్న పరిణామాల ఆధారంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు ఇండియా కూటమి ఎంపీలపై ఢిల్లీ పోలీసులు బుధవారం ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు.
మంగళవారం నాటి నిరసన ప్రదర్శన సమయంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు ఎంపీలు ఆకాశవాణి భవన్ కాంప్లెక్స్‌లోకి అనుమతి లేకుండా ప్రవేశించారని పోలీసులు తెలిపారు. లోపలికి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.