రాయలసీమ లిఫ్ట్ కొత్త ప్రాజెక్ట్ కాదు.. కాంగ్రెస్ తో చంద్రబాబువి దోస్తీ రాజకీయాలు - వైఎస్ జగన్
భారతదేశం, నవంబర్ 26 -- కృష్ణా జలాలు, రాయలసీమ లిఫ్ట్ స్కీం చుట్టూ రాజకీయ వివాదాలు ముదురుతున్నాయి. తాజా పరిస్థితులపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ స్పందించారు. తెలంగాణలో పార్టీల మధ్య సాగుతున్న మాటల యుద్ధం అసలు వాస్తవాలను పక్కదారి పట్టిస్తోందని స్పష్టం చేశారు. ఈ అంశంపై స్పష్టత ఇవ్వాల్సిన చంద్రబాబు, కాంగ్రెస్తో రాజకీయ దోస్తీ కోసం మౌనంగా ఉంటున్నారని తీవ్రంగా ఆరోపించారు.
రాయలసీమ లిఫ్ట్ స్కీం కొత్త ప్రాజెక్టు కాదని జగన్ తేల్చిచెప్పారు. ఈ పథకం వల్ల కొత్తగా నీటి కేటాయింపులు, కొత్త కాలువలు, అదనపు రిజర్వాయర్లు లేదా కొత్త ఆయకట్టు ఏవీ లేవని వివరించారు. కృష్ణానదిలో లభించే అవే నీటిని, అవే కేటాయింపుల మేరకు, పోతిరెడ్డిపాడు ద్వారా అవే కాలువల్లోకి తరలించేందుకు రూపొందించిన బీమా పథకం వంటిదని తెలిపారు. కరువు పరిస్థితులను తరచుగా ఎదుర్కొనే రాయలసీమ ప్రాంతానికి ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.