భారతదేశం, ఫిబ్రవరి 5 -- రాయలసీమ ప్రాంతంలో టమోటా ధరలు బాగా పడిపోయాయి. రైతులపై తీవ్ర ప్రభావం పడింది. అనంతపురం, నంద్యాల, కర్నూలు, కడప వంటి జిల్లాల్లో బాగా టమోటా పంటలు పండడంతో మార్కెట్లలోకి ఉత్పత్తులు ఎక్కువగా వస్తున్న కారణంగా ధరలు బాగా పడిపోయాయి. కర్నూలు జిల్లాలోని పత్తికొండ మార్కెట్లో టమోటాలు కిలోకు రూ.8 వరకు అమ్ముడవుతున్నాయి.
రిటైల్ ధరలు కూడా కిలోకు రూ.8 నుంచి రూ. 10కి పడిపోయాయి. గతంలో కిలోకు రూ.40కి టమోటాలు అమ్మే సూపర్ మార్కెట్లు.. ఇప్పుడు ధరలను కిలోకు రూ.15కి తగ్గించాయి. ఈ కారణంగా సాగు ఖర్చులను తిరిగి పొందలేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. గిట్టుబాటు ధరలు రావడం లేదు, గత మూడు సంవత్సరాలుగా, పంట కోతకు సిద్ధంగా ఉన్న సమయంలోనే టమోటా ధరలు పడిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కర్నూలు జిల్లాలోని పత్తికొండ, ఆస్పరి, బిల్లేకల్లు, దేవనకొ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.