రాయలసీమలో భానుడి భగభగలు.. మంత్రాలయంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు
భారతదేశం, అక్టోబర్ 4 -- ఎల్నినో ప్రతికూల ప్రభావం కారణంగా రాయలసీమ ప్రాంతంలో వర్షపాతం గణనీయంగా తగ్గింది. వర్షాలు లేక ఎండల తీవ్రత రోజురోజుకూ ఆందోళనకరంగా పెరుగుతోంది. రాయలసీమలోని పలు జిల్లాల్లో అప్పుడే సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతూ భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కర్నూలు జిల్లాలోని మంత్రాలయంలో శనివారం అత్యధికంగా 38.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ప్రాంతంలో ఎండల ధాటికి భక్తులు, స్థానికులు తీవ్ర తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
రాయలసీమ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు దాదాపు 36 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. వర్షాలు లేక వాతావరణం పొడిగా మారి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతున్నాయి. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
మంత్రాలయం-38.4 డిగ్రీలు(రాయలసీమలోనే అత్యధి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.