రాముడు రిచ్.. శివుడు పూర్.. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం!
భారతదేశం, సెప్టెంబర్ 29 -- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లైన శ్రీరాముడు, పరమశివుడిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఆయన హిందువుల మధ్య, ఉత్తర-దక్షిణ భారత దేశాల మధ్య విభజన తెచ్చేందుకు కుట్ర పన్నుతున్నారని బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు.
న్యూఢిల్లీలో జరిగిన ఒక మీడియా సమావేశంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ఉత్తరాది రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించలేకపోవడానికి బీజేపీ 'శ్రీరాముడిని దొంగిలించడమే' కారణమని వ్యాఖ్యానించారు. ఉత్తరాదిలో శ్రీరాముడిని అత్యధికంగా పూజిస్తారని, అదే సమయంలో దక్షిణాదిలో పరమశివుడిని ఎక్కువగా పూజించడం వల్లే ఇక్కడ కాంగ్రెస్ గెలిచిందని పేర్కొన్నారు.
అంతట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.